చనిపోయిన వారినీ వదల్లేదు..

           అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు కొందరు బతికున్న వారినే కాకుండా చనిపోయిన వారిని కూడా వాడుకుంటున్నారు. సరిగ్గా ఈ కోవకు చెందిన ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన వారి డాక్యుమెంట్లను షూరిటిగా పెట్టి రుణాలు పొందుతూ బ్యాంకులను మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్​పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా  సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు బ్యాంకులను మోసగించినట్టు పోలీసులు నిర్ధారించారు.ఓ బ్యాంకులో చనిపోయిన వ్యక్తి […]

Update: 2020-02-08 07:30 GMT

అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు కొందరు బతికున్న వారినే కాకుండా చనిపోయిన వారిని కూడా వాడుకుంటున్నారు. సరిగ్గా ఈ కోవకు చెందిన ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన వారి డాక్యుమెంట్లను షూరిటిగా పెట్టి రుణాలు పొందుతూ బ్యాంకులను మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్​పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు బ్యాంకులను మోసగించినట్టు పోలీసులు నిర్ధారించారు.ఓ బ్యాంకులో చనిపోయిన వ్యక్తి డాక్యుమెంట్లతో నిందితులు రుణాలు తీసుకుని ఎగవేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. రూ.లక్షల్లో రుణాలు తీసుకుని బ్యాంకులకు టోకరా వేసినట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News