భారత్లో కొత్తగా 54,044 కేసులు
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 54,044 కేసులు నమోదవ్వగా.. 717 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76,51,108కి చేరగా.. ఇప్పటివరకు మొత్తం 1,15,914 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ గా 7,40,090 కరోనా కేసులు ఉండగా.. 67,95,103 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో డిశ్చార్జ్ అయిన వారిలో 61,775 మంది ఉన్నట్లు కేంద్ర […]
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 54,044 కేసులు నమోదవ్వగా.. 717 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76,51,108కి చేరగా.. ఇప్పటివరకు మొత్తం 1,15,914 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ గా 7,40,090 కరోనా కేసులు ఉండగా.. 67,95,103 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో డిశ్చార్జ్ అయిన వారిలో 61,775 మంది ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.