కరోనా టైంలో 50వేల ఉద్యోగాలిచ్చాం : ముఖేశ్ అంబానీ
దిశ, వెబ్‌డెస్క్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికం 2020-21 ఫలితాలను అధినేత ముఖేశ్ అంబానీ శుక్రవారం ప్రకటించారు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో RIL సంస్థ 50 వేలకు పైగా ఉద్యోగాలను కల్పించిందని.. అందుకు గర్విస్తున్నట్లు ముఖేశ్ అంబానీ తెలిపారు. దేశంలో విధించిన లాక్‌డౌన్ వలన ఇండియన్ ఎకానమీ క్రమంగా పడిపోతున్న సమయంలోనూ మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 12.6 శాతం నికర లాభాన్ని నమోదు చేసిందని.. దాని […]
దిశ, వెబ్‌డెస్క్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికం 2020-21 ఫలితాలను అధినేత ముఖేశ్ అంబానీ శుక్రవారం ప్రకటించారు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో RIL సంస్థ 50 వేలకు పైగా ఉద్యోగాలను కల్పించిందని.. అందుకు గర్విస్తున్నట్లు ముఖేశ్ అంబానీ తెలిపారు.
దేశంలో విధించిన లాక్‌డౌన్ వలన ఇండియన్ ఎకానమీ క్రమంగా పడిపోతున్న సమయంలోనూ మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 12.6 శాతం నికర లాభాన్ని నమోదు చేసిందని.. దాని విలువ రూ.13,101 ఉందని ముఖేశ్ స్పష్టంచేశారు.