జార్ఖండ్ సెంట్రల్ జైళ్లో కరోనా కలకలం..
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి నివారణకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు చేపడుతున్నా ఫలితాలు ఆశించనంత మేర కనిపించడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా సెంట్రల్ జైలులో 50 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు.ఈ విషయం తెలియడంతో వెంటనే వారందరినీ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులకు తరలించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి నివారణకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు చేపడుతున్నా ఫలితాలు ఆశించనంత మేర కనిపించడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా సెంట్రల్ జైలులో 50 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు.ఈ విషయం తెలియడంతో వెంటనే వారందరినీ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులకు తరలించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.