మాదాపూర్‌లో ఐదేళ్ల బాలుడు మిస్సింగ్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మాదాపూర్‌లో బాలుడి అదృశ్యం కేసు కలకలం రేపుతోంది. ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఐదేళ్ల బాలుడు ఎంతకీ తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. ఎంత వెతికిన ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయితే, తమ కొడుకు మిస్స్ అయ్యాడని చెబుతూనే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఉన్న గుంతలో పడి ఉంటాడని స్థానికులు […]

Update: 2020-10-05 06:42 GMT
మాదాపూర్‌లో ఐదేళ్ల బాలుడు మిస్సింగ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మాదాపూర్‌లో బాలుడి అదృశ్యం కేసు కలకలం రేపుతోంది. ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఐదేళ్ల బాలుడు ఎంతకీ తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. ఎంత వెతికిన ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయితే, తమ కొడుకు మిస్స్ అయ్యాడని చెబుతూనే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఉన్న గుంతలో పడి ఉంటాడని స్థానికులు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ గుంతలో నీటిని బయటకు తోడేస్తున్నారు.

Tags:    

Similar News