గాంధీ హాస్పిటల్ నుంచి ఐదుగురు డిశ్చార్జ్
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురికి కరోనా నయం కావడంతో శుక్రవారం గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా 15 మంది కొవిడ్-19 బారి నుంచి కోలుకోవాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో మొత్తం 61 కరోనా కేసులు నమోదు కాగా, శుక్రవారం వరకు 46 మంది డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు. Tags: Nizamabad,corona virus,Negitive, collector Narayana reddy
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురికి కరోనా నయం కావడంతో శుక్రవారం గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా 15 మంది కొవిడ్-19 బారి నుంచి కోలుకోవాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో మొత్తం 61 కరోనా కేసులు నమోదు కాగా, శుక్రవారం వరకు 46 మంది డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు.
Tags: Nizamabad,corona virus,Negitive, collector Narayana reddy