సుల్తాన్ బజార్ పీఎస్‌లో నలుగురికి కరోనా
దిశ, క్రైమ్ బ్యూరో: సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉన్నారు. ఇప్పటికే పీఎస్‌లో పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్ళకు, ఒక హోంగార్డుకు పాజిటివ్ రాగా, తాజాగా నమోదైన కేసులతో మొత్తం సంఖ్య 7కు చేరింది.ఈ ఘటన నేపథ్యంలో మిగతా సిబ్బంది హోం క్వారంటైన్‌లోకి వెళ్ళారు.