తెలంగాణలో కరోనా కేసులు ఎన్నంటే
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా రోజు రోజుకు ప్రమాదకర ఘంటికలు మోగిస్తున్నది. వైద్యఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. నిన్న సాయంత్ర 8 గంటలలోపు రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో నిన్న 12 మంది మృతి చెందగా 1414 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33514 ఆక్టివ్ కేసులున్నట్టు, వీరిలో 22,118 మంది హో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్యశాక తెలిపింది. జీహెచ్ […]
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా రోజు రోజుకు ప్రమాదకర ఘంటికలు మోగిస్తున్నది. వైద్యఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. నిన్న సాయంత్ర 8 గంటలలోపు రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో నిన్న 12 మంది మృతి చెందగా 1414 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33514 ఆక్టివ్ కేసులున్నట్టు, వీరిలో 22,118 మంది హో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్యశాక తెలిపింది. జీహెచ్ ఎంసీ లో కొత్తగా 598 కరోనా కేసులు నమోదయ్యాయి.