భారత్‌లో కొత్తగా 43,893 కరోనా కేసులు

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా దేశంలో 43,893 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 79,90,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో కొత్తగా 508 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,20,010 కు చేరింది. కాగా 72, 59,509 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో 6,10,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల రేటు 1.50 శాతానికి […]

Update: 2020-10-27 23:41 GMT

దిశ, వెబ్ డెస్క్:
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా దేశంలో 43,893 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 79,90,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో కొత్తగా 508 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,20,010 కు చేరింది. కాగా 72, 59,509 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో 6,10,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల రేటు 1.50 శాతానికి తగ్గింది. కరోనా రికవరీ రేటు 90.85 శాతంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News