మహారాష్ర్టలో ఒక్కరోజే 395 కరోనా కేసులు
మహారాష్ర్టలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, రాష్ర్ట ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ముంబైలో 395 కేసులు నమోదు కాగా, 15 మంది ఈ వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో మొత్తంగా మహారాష్ర్టలో 5,589 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ 219 మంది కరోనాతో మృతిచెందారు. 1,015 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. Tags: 395 corona cases, Maharashtra, yesterday, 15 […]
మహారాష్ర్టలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, రాష్ర్ట ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ముంబైలో 395 కేసులు నమోదు కాగా, 15 మంది ఈ వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో మొత్తంగా మహారాష్ర్టలో 5,589 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ 219 మంది కరోనాతో మృతిచెందారు. 1,015 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Tags: 395 corona cases, Maharashtra, yesterday, 15 deaths