తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా 3, 307 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో ఎనిమిది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,788కి చేరింది . కరోనా బారి నుంచి నిన్న 897 మంది కోలుకోగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,08,396కి చేరింది. […]
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా 3, 307 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో ఎనిమిది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,788కి చేరింది . కరోనా బారి నుంచి నిన్న 897 మంది కోలుకోగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,08,396కి చేరింది. ప్రస్తుతం 27,861 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 18,685 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ ఎంసీలో కొత్తగా 446 కేసులు నమోదయ్యాయి.