30 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి : పీఆర్‌టీయూ

దిశ, తెలంగాణ బ్యూరో : సమగ్ర శిక్షా అభియాన్ పథకం ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులకు ఫిట్ మెంట్ అమలు చేయాలని పీఆర్‌టీయూ డిమాండ్ చేసింది. సీఎం కేసిఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 30శాతం ఫిట్ మెంట్ హామీని నేరవేర్చాలని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావును కోరారు. 2021 ఏప్రిల్ నెల నుంచి ఫిట్‌మెంట్ అలయ్యేలా చర్యలు తీసుకోవాలని పీటీఆర్‌యూ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు.

Update: 2021-08-19 11:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సమగ్ర శిక్షా అభియాన్ పథకం ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులకు ఫిట్ మెంట్ అమలు చేయాలని పీఆర్‌టీయూ డిమాండ్ చేసింది. సీఎం కేసిఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 30శాతం ఫిట్ మెంట్ హామీని నేరవేర్చాలని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావును కోరారు.

2021 ఏప్రిల్ నెల నుంచి ఫిట్‌మెంట్ అలయ్యేలా చర్యలు తీసుకోవాలని పీటీఆర్‌యూ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు.

Tags:    

Similar News