ఉమ్మడి వరంగల్‌లో కరోనా విలయతాండవం

దిశ, వరంగల్: తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూస్తుంటే జనాల గుండెళ్లో గుబులు పుడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో తొమ్మిది కేసులు, వరంగల్ రూరల్ జిల్లాలో పది, మహబూబాబాద్ జిల్లాలో ఐదు, ములుగు జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు.

Update: 2020-07-02 11:35 GMT

Tags:    

Similar News