భారత్‌లో కొత్తగా 27,071 కేసులు
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గత 24 గంటల్లో తాజాగా 27,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 336 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 98,84,100 కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,43,355 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 3,52,586 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 93,88,159 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో నిన్నటి వరకు మొత్తం 15,45, 66,990 మందికి కరోనా […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గత 24 గంటల్లో తాజాగా 27,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 336 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 98,84,100 కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,43,355 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 3,52,586 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 93,88,159 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో నిన్నటి వరకు మొత్తం 15,45, 66,990 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.