జీహెచ్ఎంసీ ప్రజలకు గుడ్‌న్యూస్

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ప్రజలకు ఓ శుభవార్త. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు కొత్తగా 25 బస్తీ దవాఖానాలు ప్రారంభంకానున్నాయి. ఈ దవాఖానాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, సబిత, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొననున్నారు. కాగా, ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 170 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలందిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యసేవలు […]

Update: 2020-08-13 22:24 GMT

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ప్రజలకు ఓ శుభవార్త. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు కొత్తగా 25 బస్తీ దవాఖానాలు ప్రారంభంకానున్నాయి. ఈ దవాఖానాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, సబిత, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొననున్నారు. కాగా, ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 170 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలందిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యసేవలు అందుబాటులో ఉండాలని ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News