2 లక్షలకు చేరువలో ప్రపంచ కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 26,98,733 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 1,90,089 మంది మృత్యువాత పడ్డారు. అమెరికా, యూరప్ దేశాలపై అధిక ప్రభావం చూపుతోంది. యూరప్‌లో ఇప్పటి వరకు కరోనాతో 1,16,221 మంది మరణించారు. అక్కడ 12,96,248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికాలో వైరస్ తీవ్రత ఊహకందని స్థాయిలో ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 49,963 మంది కరోనా ధాటికి బలయ్యారు. ఇటలీలో 25,549, స్పెయిన్‌లో 22,157, ఫ్రాన్స్ లో […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 26,98,733 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 1,90,089 మంది మృత్యువాత పడ్డారు. అమెరికా, యూరప్ దేశాలపై అధిక ప్రభావం చూపుతోంది. యూరప్‌లో ఇప్పటి వరకు కరోనాతో 1,16,221 మంది మరణించారు. అక్కడ 12,96,248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికాలో వైరస్ తీవ్రత ఊహకందని స్థాయిలో ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 49,963 మంది కరోనా ధాటికి బలయ్యారు. ఇటలీలో 25,549, స్పెయిన్‌లో 22,157, ఫ్రాన్స్ లో 21,856, బ్రిటన్‌లో 18,738 మంది కన్నుమూశారు.
Tags: Corona Virus, World, Deaths, Positive Cases,China, USA