తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..?
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో తాజాగా 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,101 కి చేరింది. ఇప్పటివరకు 1,606 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,985 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,91,510 మంది డిశ్చార్జ్ అయ్యారు.