తెలంగాణలో కొత్తగా 166 కరోనా కేసులు

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 166 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,572కు చేరింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 1639కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 1963 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం ఇప్పటి దాకా 2,95,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 27 […]

Update: 2021-03-05 00:14 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 166 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,572కు చేరింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 1639కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 1963 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం ఇప్పటి దాకా 2,95,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..