ఆ జిల్లాలో 165 మంది ఆర్టీసీ కార్మికులకు కరోనా..

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతీ రోజు రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. మహారాష్ట్రతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు డిపోల పరిధిలో మొత్తం 165 మంది ఆర్టీసీ కార్మికులు కరోనా బారిన పడ్డారు. తోటి కార్మికులకు పాజిటివ్ వచ్చిందని తెలయగానే మిగతా సిబ్బంది విధులకు హాజరు అయ్యేందుకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Update: 2021-04-25 00:20 GMT

Tags:    

Similar News