టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ
దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాకలో ఇప్పటి వరకు 15 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు పోరు నడుస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ లీడ్ లో ఉండగా క్రమంలో టీఆర్ఎస్ పుంజుకోని వరసగా మూడు రౌండ్లలో ఆధిక్యం ప్రదర్శించింది. ఈ రౌండ్ లో బీజేపీకి 43,586, టీఆర్ఎస్‌కు 41,103, కాంగ్రెస్‌కు 14,158 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 2483 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు […]
దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాకలో ఇప్పటి వరకు 15 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు పోరు నడుస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ లీడ్ లో ఉండగా క్రమంలో టీఆర్ఎస్ పుంజుకోని వరసగా మూడు రౌండ్లలో ఆధిక్యం ప్రదర్శించింది. ఈ రౌండ్ లో బీజేపీకి 43,586, టీఆర్ఎస్‌కు 41,103, కాంగ్రెస్‌కు 14,158 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 2483 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,10,214 ఓట్లను లెక్కించారు. నోటాకు 391 ఓట్లు పడ్డాయి. 15వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 955 లీడ్ వచ్చింది.