10 శాతం ఇన్సెంటివ్‌ను వెంటనే చెల్లించాలి

దిశ, సికింద్రాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన పదిశాతం ఇన్సెంటివ్‌ను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సంహా డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ ఆసుపత్రిలో రెండో రోజు నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సిబ్బంది డ్యూటీ చేస్తున్న సందర్భంలో మాస్కులు, కిట్లను అందించాలన్నారు. కార్మికులందరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. క్వారంటైన్ లీవులను […]

Update: 2020-06-09 11:05 GMT

దిశ, సికింద్రాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన పదిశాతం ఇన్సెంటివ్‌ను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సంహా డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ ఆసుపత్రిలో రెండో రోజు నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సిబ్బంది డ్యూటీ చేస్తున్న సందర్భంలో మాస్కులు, కిట్లను అందించాలన్నారు. కార్మికులందరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. క్వారంటైన్ లీవులను కూడా కార్మికులకు అందేలా చూడాలన్నారు.

Tags:    

Similar News