- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా పేరు సరిగ్గా పలకండి… లేదంటే రూ.5000 ఫైన్ కట్టండి
X
దిశ, సినిమా : బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన పేరును ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. మీడియా, సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్ల తన పేరును తప్పుగా పలుకుతున్నారని.. ఇప్పటి వరకు ఎలా పిలిచినా, ఇక నుంచి అయినా సరిగ్గా ప్రొనౌన్స్ చేయాలని కోరింది. అందుకే ఈ వీడియో ద్వారా అందరినీ ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన పేరును ఎవరూ సరిగ్గా పలకడం లేదని ఫ్రెండ్స్ టీజ్ చేస్తున్నారని.. ఇకపై అలా పలికిన ప్రతీసారి స్వేర్ బాక్స్‌లో రూ. 5000 వేయాలని కోరింది. ఆ డబ్బులను ఇయర్ ఎండింగ్‌లో అనాథాశ్రమాలకు డొనేట్ చేస్తానని తెలిపింది. కాగా ఐరా గతంలో తను డిప్రెషన్‌లో ఉన్నానంటూ చేసిన పోస్ట్‌లు వైరల్‌గా మారగా.. ఇప్పుడు ఈ పోస్ట్ కూడా వైరల్ అయిపోయింది.
Advertisement
Next Story