అంబులెన్స్ డ్రైవర్‌కు కరోనా

by Shyam |
అంబులెన్స్ డ్రైవర్‌కు కరోనా
X

దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లాలో కరోనా విజ‌ృంభిస్తోంది. పల్లెల్లో సైతం వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా నాంపల్లి మండల పరిధి‌లోని పసునూర్ గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి వెల్లడించారు. బాధితుడు 108 అంబులెన్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. బాధిత వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేసే పనిలోపడ్డారు అధికారులు.

Advertisement

Next Story