- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మంత్రిని కట్టడి చేసే అధికారం నిమ్మగడ్డకు లేదు: అంబటి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ ఆంక్షలు సరికాదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మంత్రిని కట్టడి చేసే అధికారం నిమ్మగడ్డకు లేదని, నిమ్మగడ్డ సైతం చట్టానికి లోబడే పనిచేయాలన్నారు. గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదన్న అంబటి… టీడీపీకి మేలు చేసేలా నిమ్మగడ్డ చిత్ర విచిత్రంగా పనిచేస్తున్నారని, సెక్యూరిటీ సర్టిఫికెట్ లేకుండానే ఈ వాచ్ యాప్ తీసుకొచ్చారన్నారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో చాలా ఏక గ్రీవాలు అయ్యాయని, కానీ ప్రస్తుతం నిమ్మగడ్డ మాత్రం వ్యతిరేకిస్తున్నారని అంబటి చెప్పుకొచ్చారు.
Next Story