- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల
by Aamani |
దిశ, ఆదిలాబాద్: నిర్మల్-నిజామాబాద్ జిల్లాల సరిహద్దు సోన్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కేంద్రం.. హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు, లారీ డ్రైవర్‌లకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి, నాయకులు అల్లోల సురేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, జెడ్పీటీసీ జీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Tags: minister Allola Indrakaran Reddy, opened, Annadana Center, adilabad
Advertisement
Next Story