- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజంగానే దెయ్యాన్ని చూశానంటున్న హీరోయిన్
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలయా ఫర్నీచర్‌వాలా తాజా ఇంటర్వ్యూలో ఓ వింత అనుభవాన్ని పంచుకుంది. న్యూయార్క్‌లో చదువుతున్న సమయంలో తాను దెయ్యాన్ని చూశానని తెలిపింది. ఫ్రెండ్స్‌తో అపార్ట్‌మెంట్‌లో ఉండేదాన్నని.. అక్కడ ప్రతీ రోజూ వింత వింత శబ్ధాలు వినిపించేవని చెప్పింది. అలాగే పవర్ దానికదే ఆఫ్ అయిపోయి, ట్యాప్స్ ఆటోమేటిక్‌గా ఆన్ ఆఫ్ అవుతుండేవని వివరించింది.
ఇక అర్ధరాత్రి ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడుకు చాలా భయం వేసేదన్న అలయా.. ఒకరోజు తన ఐ కార్నర్ నుంచి ఒక థిక్ ఫ్లాష్ పాస్ అయినట్లు అనిపించిందని, తాను వెంటనే ఇప్పుడేమైనా చూశారా? అని ఫ్రెండ్స్‌ను అడిగానని తెలిపింది. ఏమీ చూడలేదు కానీ తనను ఏదో గట్టిగా తట్టినట్లు అనిపించిందంటూ ఫ్రెండ్ చెప్పిందని, దీంతో ఇక్కడేదో జరుగుతుందని కన్‌ఫర్మ్ చేసుకున్నాక ఇక ఇంటికి తిరిగివెళ్తానో లేదో అనే భయం పట్టుకుందని తెలిపింది.