- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రుణపడి ఉంటాం: ఐశ్వర్య రాయ్
బిగ్ బి అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీలో కరోనా పాజిటివ్ అని ప్రకటించగా అభిమానులు ఆందోళన చెందారు. బిగ్ బితో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య బచ్చన్‌లకు కూడా కొవిడ్ పాజిటివ్ రాగా, ముంబై నానవతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం చేసిన టెస్ట్‌లో ఆరాధ్య, ఐశ్వర్యకు నెగెటివ్ రాగా, వారు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు. దీంతో బిగ్ బితో పాటు అభిమానులు అందరూ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకున్నారు.
ఇంత గొప్ప అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం సోషల్ మీడియాలో లవ్లీ పిక్చర్ పోస్ట్ చేసింది ఐశ్వర్య. ప్రియమైన ఏంజెల్ ఆరాధ్య, బచ్చన్ జి, అభిషేక్, తన క్షేమం కోసం అభిమానులు చేసిన ప్రార్థనలకు రుణపడి ఉంటాను అని తెలిపింది. మీ అందరి ప్రేమను అందించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్న ఐశ్వర్య.. మీరంతా సురక్షితంగా, ఆనందంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పింది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరింది.
https://www.instagram.com/p/CDMoXuwJErg/?igshid=1fr0xjyhfoovn