ఏఐఏపీజీఈటీ-2020 హాల్‎టికెట్లు విడుదల..!

by Shyam |
ఏఐఏపీజీఈటీ-2020 హాల్‎టికెట్లు విడుదల..!
X

దిశ, వెబ్‎డెస్క్:

ఆయుష్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏఐఏపీజీఈటీ-2020 హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈనెల 28న ప్రవేశపరీక్ష జరుగుతుందని తెలిపింది. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ntaaiapget.nic.in నుంచి డౌన్‌లోడ్ నుంచి చేసుకోవాలని సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్ పీజీ కాలేజీల్లో ఆయుర్వేద, యునాని, సిధ, హోమియోపతి పీజీ కోర్సుల్లో సీట్లు భర్తీ చేయనున్నారు.

Next Story

Most Viewed