- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pragya Jaiswal: బాలయ్య హీరోయిన్‌ని ఇలా చూస్తే సెగలు పొగలు కక్కాల్సిందే.. అసలు ఏదీ దాచుకోవట్లేదుగా!

దిశ, వెబ్ డెస్క్: Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్..కంచె మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా రాణించలేదు. కావాల్సినంత గ్లామర్ ట్రీట్ ఇచ్చినా ఈ ముద్దుగుమ్మకు పెద్దగా ప్లస్ అవ్వలేదు.
అటు సినిమాల్లోనూ రాణిస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ సెగలు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఎద అందాలు కనిపించేలా టాప్ లెస్ ఫొటొలతో షాకిస్తోంది. దీంతో ఈ ఫొటోలు చూసి కుర్రకారు మతిపోతోంది. ప్రగ్యా అందానికి వారు ఫిదా అవుతున్నారు.
జనవరి 12, 1991న జన్మించిన ప్రగ్యా జైస్వాల్..ముందు కొన్ని యాడ్ ఫిల్మ్స్ లో నటించింది. 2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్, విరాట్టు, డేగా మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 2015లో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా కంచె మూవీతో పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డును సొంతం చేసుకుంది.
హిందీలో టిటూ ఎంబీఏ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రగ్యా తెలుగులో కంచె తర్వాత చేసిన నక్షత్రం, మంచు విష్ణుతో చేసిన ఆచారి అమెరియా యాత్ర సక్సెస్ ఇవ్వలేకపోయాయి.
డాగు మహారాజ్ విడుదలైనప్పటి నుంచి అంతా తనను డాగు మహారాణి అంటూ ప్రశంసిస్తున్నారని ప్రగ్యా చెబుతోంది. తన నటనను ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో గర్బిణీ పాత్ర పోషించడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని..తనుకు నటిగా ఇది ఎంతో సంత్రుప్తిని ఇచ్చిన సినిమా అని వెల్లడించింది.