- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. నటి సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్సలు!
దిశ, డైనమిక్ బ్యూరో : సినీ నటి సమంత అస్వస్తతకు గురైనట్లు తెలుస్తోంది. సమంత నిన్నటి నుంచి తీవ్ర జ్వరంతో పాటు, జలుబుతో బాధపడుతుండటంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే సమంతకు ఆసుపత్రి సిబ్బంది పలు టెస్టులు చేసి చికిత్స అందించగా.. ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అయితే, సమంత గత కొన్ని రోజులుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో పాటు షూటింగ్, అవార్డు ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. దీంతో ఆమె అభిమానులు టెన్షన్‌కు గురవుతున్నారు.
ఈ విషయంపై సమంత మేనేజర్ స్పందించారు. ప్రస్తుతం నటి సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఆదివారం కొంచెం దగ్గు ఉండటంతో AIG ఆసుపత్రిలో టెస్టు చేయించుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు చెప్పాడు.
సెక్స్ గురించి తెలుసుకునేందుకు 11 ఏళ్లకే పోర్న్ వీడియోలు చూశా : స్టార్ సింగర్
సామ్‌తో విడాకులపై స్పందించిన చై.. అదే నిజమా..?
సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు..
*నిన్న కొంచెం దగ్గు ఉండటంతో AIG హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.
*సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దు
మహేంద్ర (సమంత మేనేజర్)@Samanthaprabhu2 is completely fine
— VamsiShekar (@UrsVamsiShekar) December 13, 2021