- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చేనేత కార్మికులకు సినీనటి అనసూయ చేయూత

X
దిశ ప్రతినిధి, నల్లగొండ: లాక్‌డౌన్ కారణంగా చేనేత రంగం తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోచంపల్లిలో సినీ నటి అనసూయ చేనేత కార్మికులకు 25 కిలోల బియ్యం, ఐదు కిలోల కందిపప్పు, కిలో మంచినూనె పంపిణీ చేశారు. దాదాపు 40 మంది నిరుపేద చేనేత కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆమె వెంట జాతీయ చేనేత దినోత్సవ ఆవిష్కర్త యర్రమాద వెంకన్ననేత ఉన్నారు.
Next Story