- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలి’
by Shyam |
దిశ, హైదరాబాద్: ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న కరోనా తీవ్రత దృష్ట్యా సమీప భవిష్యత్తులో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రమోట్ చేశాయని గుర్తు చేశారు. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు డిగ్రీ స్టూడెంట్స్‌ను సైతం పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడం తప్ప పరీక్షల కోసం చూసే సమయం కాదని హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని అచ్యుతరావు డిమాండ్ చేశారు.
Advertisement
Next Story