- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘట్‌కేసర్‌లో మహిళ దారుణ హత్య
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో దారుణం చోటు చేసుకుంది. అంకుషాపూర్ వద్ద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు.
మంగళవారం ఉదయం హెచ్‌పీసీఎల్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ పక్కన స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మహిళకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు.
Next Story