- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెన్నా నదిలో వింత చేప
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: పెన్నా నదిలో వింత చేప దర్శనమిచ్చింది. ఈ చేప తెలుపు, నలుపు చుక్కలతో సుమారు కిలో బరువు ఉంది. సోమశిల జలాశయం నుంచి పెన్నా నదికి విడుదలవుతున్న నీరు తగ్గుముఖం పట్టడంతో… అనంతసాగరం మండలం వెంగమనాయుడుపల్లి పెన్నా పరీవాహక ప్రాంతంలో ఈ వింత చేప జాలర్ల కంటపడింది. తోక కప్ప ఆకారంలో పెద్దదిగా ఉండటంతో పలువురు ఆశ్చర్యంగా తిలకించారు.
Next Story