- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫీజులు భరించలేక పోతున్నాం… ఈ హెచ్ఎస్‌లో చేర్చండి
by Shyam |
X
దిశ, కోదాడ: కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కోవిడ్-19 చికిత్సను ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లో చేర్చాలని ఆర్డీఓ కిషోర్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనిట్ అధ్యక్షులు అక్కిరాజు వెంకటరావు మాట్లాడుతూ.. కరోనా చికిత్సకు ప్రయివేటు ఆస్పత్రుల్లో లక్షల ఫీజు వసూలు చేస్తున్నారని, ఆ ఫీజులు భరించలేక పోతున్నామని, ప్రభుత్వం వెంటనే చికిత్సను హెల్త్ కార్డుల ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని ఆయన కోరారు.
Advertisement
Next Story