- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైదరాబాద్ లో దారుణ హత్య
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర శివారులోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. వదే-ఎ-ముస్తఫా కాలనీలో సయ్యద్ మోమిన్ అలీ(24) అనే వ్యక్తిపై కత్తులతో నలుగురు వ్యక్తులు దాడి చేశారు.
గాయపడిన సయ్యద్ మోమిన్ అలీని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, బాలాపూర్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story