- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆశ్చర్యంగా ఉంది.. చేపల బుట్టిలో మొసలి
by Shyam |

X
దిశ, మహబూబ్ నగర్: ఆశ్చర్యంగా ఉంది.. ఏంటి చేపల బుట్టిలో మొసలి కనిపిస్తుందని అనుకుంటున్నారా..? అయితే ఇది ఒకసారి చదవండి. అసలు విషయమేంటో మీకు తెలియనుంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమళ్ళ సమీపంలోగల జూరాల ఎడమ కాలువలో మత్స్యకారుల చేపలు పడుతున్నారు. ఈ సందర్భంలో వారు కాలువలో చేపల కోసమని ఓ బుట్టిని ఏర్పాటు చేశారు. దీంతో ఆ బుట్టికి మొసలి చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకుని డ్యామ్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఆ మొసలిని నదిలోకి విడుస్తామని అధికారులు తెలిపారు.
Next Story