- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మియాపూర్‌లో విషాదం.. దారుణానికి ఒడిగట్టిన ఇంజనీరింగ్ విద్యార్థి

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై అతి వేగంతో వచ్చిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి.. ఆమెను ఢీకొట్టాడు. దీంతో వెంటనే మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఈ ప్రమాదంలో ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చిక్సిత పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. శిశువు మృతి చెందడంతో మహిళ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story