- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > Union Budget 2025-2026 > Union Budget 2025-26: ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. లోక్‌సభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
Union Budget 2025-26: ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. లోక్‌సభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: 2025-26 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం కొత్త వ్యక్తిగత ఇన్‌కం ట్యాక్స్ బిల్లును ప్రవేశ పెట్టబోతున్నట్లుగా వెల్లడించారు. అయితే, బిల్లు గురించి ప్రస్తుత బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదని, వచ్చే వారం ప్రత్యేకంగా బిల్లు సభ ముందుకు తీసుకొస్తామని తెలిపారు. అదేవిధంగా భీమా రంగంలో వంద శాతం ఎఫ్టీఐకి ఆమోదం తెలిపామని అన్నారు. కాగా, ఇన్‌కం టాక్స్‌లో ఉన్న అనవసరపు సెక్షన్లను కేంద్ర ప్రభుత్వం తొలగించనుంది.
Next Story