- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Macho Star Gopichand: OTTలోకి ‘విశ్వం’
by sudharani |
X
దిశ, సినిమా: మాచో స్టార్ గోపీచంద్(Macho Star Gopichand), డైరెక్టర్ శ్రీను వైట్ల (Director Srinu Vaitla)కాంబోలో వచ్చిన మూవీ ‘విశ్వం’(Vishwam movie). కావ్య తాపర్ (Kavya Thapar) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్.. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హై ఎక్స్‌పెక్టేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ‘విశ్వం’కి సంబంధించి ఓటీటీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు దీపావళి స్పెషల్‌గా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
Next Story