- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రింకు సింగ్ గ్రేట్.. నిరుపేద క్రికెటర్ల కోసం ₹50 లక్షలతో హాస్టల్ నిర్మాణం
దిశ, వెబ్‌డెస్క్: ఒకే ఓవర్లో 30 పరుగులు చేసి KKR జట్టు అద్భుత విజయం అందించిన రింకు సింగ్ ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయాడు.దీంతో అతను ఎవరు అని తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు గూగుల్ తెగ వెతికారు. దీంతో రింకూ ఈ స్థాయికి రావడానికి పడిన కష్టం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కంటతడి పెట్టారు. అయితే క్రమంలోనే రింకూ కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. రింకూ సింగ్‌ను హోరోని చేసింది.
అదేమంటే.. రింకు సింగ్.. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌లో నిరుపేద క్రికెటర్ల కోసం రూ. 50 లక్షలతో హాస్టల్ కట్టించాడు. ఇందులో సుమారు 50 మందికి పైగా వసతి పొందవచ్చు. అలాగే వారికి అవసరమైన సౌకర్యాలు కూడా అందిస్తారు. "ప్రస్తుతం, 90% పని పూర్తయింది మరియు వచ్చే నెలలో అది సిద్ధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము" అని రింకు సింగ్ చిన్ననాటి కోచ్ మసూద్ ఉజ్ జాఫర్ అమిని చెప్పారు.