T20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన MS ధోని

by Mahesh |
T20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన MS ధోని
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) కెప్టెన్ ఎంఎస్ ధోని చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2023లో భాగంగా.. SRH జట్టుపై జరిగిన మ్యాచ్‌లో ధోని తన 208వ మ్యాచ్ అందుకున్నాడు. దీంతో మొత్తం టీ20 క్రికెట్ లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్ గా నిలిచాడు. దీంతో వికెట్ కీపర్‌గా 207 క్యాచ్‌లు అందుకున్న క్వింటన్ డి కాక్‌ను అధిగమించాడు. 205 క్యాచ్‌లతో దినేష్ కార్తీక్ మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed