- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ముంబై ఛేదించింది. ముంబై బ్యాటర్‌లో.. ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (43), తిలక్ వర్మ (30), డేవిడ్ (24) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్‌లో సుయాశ్ శర్మ 2, వరుణ్ చక్రవర్తి, శార్దూల్, పెర్గ్యూసన్ తలో వికెట్ తీశారు.
2⃣ wins in a row for @mipaltan! 👏 👏#MI beat #KKR by 5 wickets to bag two more points! 👍 👍
— IndianPremierLeague (@IPL) April 16, 2023
Scorecard ▶️ https://t.co/CcXVDhfzmi #TATAIPL | #MIvKKR pic.twitter.com/9oYgBrF0Fe
Next Story