- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: రొసౌ విధ్వంసం.. పంజాబ్ టార్గెట్ ఇదే
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. రిలీ రొసౌ 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 82 నాటౌట్ విధ్వంసం సృష్టించగా.. పృథ్వీ షా 38 బంతుల్లో 54 పరుగులు, డేవిడ్ వార్నర్ 31 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్‌లో శామ్ కరన్ 2 వికెట్లు తీశాడు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 17, 2023
A power-packed batting display from @DelhiCapitals 💪 💪
8⃣2⃣* for @Rileerr
5⃣4⃣ for @PrithviShaw
4⃣6⃣ for captain @davidwarner31
2⃣6⃣* for @PhilSalt1
Will @PunjabKingsIPL chase down the target? 🤔
Scorecard ▶️ https://t.co/lZunU0ICEw#TATAIPL | #PBKSvDC pic.twitter.com/XAFvGNjiUV
Advertisement
Next Story