- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు విజయం లేని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పుడు సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. కేకేఆర్ తను ఆడిన 5 మ్యాచుల్లో రెండింట విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Next Story