- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి..
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో హైదరాబాద్ జట్టు ఫేలవమైన ప్రదర్శన కనబరుస్తూనే ఉంది. ఆ సీజన్‌లో 7 మ్యాచుల్లో 5 ఓటమిలతో 9వ స్థానంలో నిలిచింది. కాగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోను ఇజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులారా ఓడిపొయింది. కేవలం 144 పరుగులను చేధించడంలో జట్టు ఘోరంగా విఫలం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన SRH జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు, భూవి, సుందర్, నటరాజన్ మంచి ఫామ్ కొనసాగించారు.
Next Story