- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > స్పోర్ట్స్ > ఐసీసీ T20 వరల్డ్ కప్-2024 > చరిత్ర సృష్టించిన కోహ్లీ.. వరల్డ్ కప్‌ల్లో ఏకైక బ్యాటర్‌గా రికార్డు
చరిత్ర సృష్టించిన కోహ్లీ.. వరల్డ్ కప్‌ల్లో ఏకైక బ్యాటర్‌గా రికార్డు
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 3 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్-8 రౌండ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత సాధించాడు. పొట్టి ప్రపంచకప్‌లో ఫామ్ లేమితో సతమతమైన కోహ్లీ బంగ్లాపై సత్తాచాటాడు. 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో మొత్తంగా టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్‌ల్లో 67 ఇన్నింగ్స్‌ల్లో అతను 61.26 సగటుతో 3,002 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Advertisement
Next Story