- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అరే ఏంట్రా ఇది.. తన స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను తగలబెట్టిన యువకుడు
X
దిశ, వెబ్‌డెస్క్: తన స్కూటర్ రిపేర్ చేయలేదని ఓ ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కలబురగిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నదీమ్(26) అనే యువకుడు 20 రోజుల క్రితం ఓ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. కానీ కొన్న 20 రోజుల్లోనే స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూం స్టాఫ్‌ను సంప్రదించాడు. అయితే అతను ఎన్నిసార్లు వెళ్లినా అక్కడి స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురై, షోరూంకు నిప్పంటించాడు. కాగా ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి.
Advertisement
Next Story