- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
by Disha Web Desk 23 |
X
దిశ,పెద్దపల్లి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కన్నాల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మంగళవారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా అక్కడ కూలీలు గుర్తుతెలియని శవాన్ని చూసి కన్నాల గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించారు. కార్యదర్శి బసంత్ నగర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గుర్తుతెలియని మగ శవం వయసు 50-60 సంవత్సరాల మధ్య ఉండి, శవం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో, చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్టు ఉంది. కన్నాల గ్రామపంచాయతీ సెక్రటరీ ఆషాడపు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని ఎవరైనా గుర్తు పడితే బసంత్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.స్వామికి సమాచారం ఇవ్వవలసిందిగా ఎస్సై తెలిపారు.
Next Story