- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > old crime > BREAKING: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు.. ఆ కేసులో నిందితుడికి జీవిత ఖైదు
BREAKING: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు.. ఆ కేసులో నిందితుడికి జీవిత ఖైదు
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2016లో సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన బాలికపై హరీష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును మొదలు పెట్టారు. అయితే, ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి పోలీసులు వాటిని కోర్టుకు అందజేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడు హరీష్‌కు జీవిత ఖైదును విధించింది. అదేవిధంగా బాధితురాలికి తీర్పు వెలువడిన వెంటనే రూ.10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని తీర్పును వెలువరించింది.
Next Story